హోమ్ / వంటకాలు / జీడిపప్పు పల్లి గ్రుడ్డు కారం

Photo of Kaaju ground nut egg fry by SwathiBindhu Peeta at BetterButter
642
2
0.0(0)
0

జీడిపప్పు పల్లి గ్రుడ్డు కారం

Feb-20-2019
SwathiBindhu Peeta
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు పల్లి గ్రుడ్డు కారం రెసిపీ గురించి

కారం గా వుండే ప్రోటీన్ కూర..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉ డ క పెట్టిన గుడ్లు 4
  2. జీడిపప్పు 25 గ్రా ములు
  3. వేరుశనగ పప్పు 25 గ్రాములు
  4. నూనె తగినంత
  5. ఉప్పు 3 టీ స్పూన్లు
  6. పోపు దినుసులు 1 టీ స్పూన్
  7. జీలకర్ర 1 టీ స్పూన్
  8. వెల్లుల్లి రెబ్బలు 10
  9. ఎండుమిర్చి 25 గ్రాములు

సూచనలు

  1. ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దంచి పొడి చేసుకోవాలి.
  2. ఒక బా న్నీ లో నూనె పోసుకుని జీడిపప్పు వేైంచుకుని పకన.పెట్టుకోవాలి.
  3. అలాగే పల్లి లను కూడా వేయించి పక్కనా పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు అదే బాణీ లో పోపు.దినుసులు వేసి తాలింపు పెట్టుోవాలి.
  5. ఇప్పుడు ఉడికించిన గుడ్లను అందులో.వేసుకుని వేయించాలి.
  6. ఇప్పుడు అందులో వేయించుకున్న పల్లీలు మరియు జీడిపప్పు నీ వేసుకుని కొంచం ఉప్పు వేసుకుని బాగా కలపాలి.
  7. ముందుగా దంచి వుంచుకున్న కారం అందులో వేసుకుని కలపాలి. కారం వాసన పోయే వరకు వేయింుకోవాలి
  8. ఇప్పుడు కూర సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర