BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాటు పిచి చికెన్

Photo of Potu pichi chiken by SwathiBindhu Peeta at BetterButter
155
2
0(0)
0

పాటు పిచి చికెన్

Feb-20-2019
SwathiBindhu Peeta
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాటు పిచి చికెన్ రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు వున్న కూర

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • తమిళనాడు
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ 250 గ్రాములు
  2. తరిగిన ఉల్లిపాయలు 1
  3. తరిగిన పచ్చిమిర్చి 1
  4. అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్
  5. నూనె తగినంత
  6. తరిగిన టమోటో 2
  7. తరిగిన కొత్తిమీర 1 టీ స్పూను
  8. పసుపు చిటికెడు
  9. ఉప్పు తగినంత
  10. కారం 1 టీ స్పూన్
  11. మిరియాల పొడి 2 టీ స్పూన్లు
  12. నీళ్ళు తగినంత

సూచనలు

  1. ముందుగా చికెన్ నీ కుక్కర్ లో వేసుకుని, అందులో కొంచెం ఉప్పు, పసుపు, మిరియాలపొడి కొంచం నీళ్ళు వేసుకుని 4 -5 విజిల్ వచ్చేవరకు ఉడికిచాలి.
  2. తరవాత ఈల చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బాణీ లో నూనె వేసుకుని అది వేడక్కాక తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసుకుని వేయించాలి.
  4. అవి వేగాక, అందులో అల్లం. వెల్లుల్లి ముద్ద వేసుకుని వేయించాలి.
  5. ఇప్పుడు అందులో తరిగిన టమాటో వేసుకుని వేయించాలి.
  6. అంత వేగాక, అందులో కొంచం ఉప్పు, కారం, మిరియాల పొడి,ధనియాల పొడి వేసుకుని వేయించాలి.
  7. ఇప్పుడు అందులో ముక్కలుగా చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని బాగా కలపాలి.I
  8. ఇప్పుడు అందులో చికెన్ వుదికించిన తర్వాత మిగిలిన నీళ్ళు వేసుకుని బాగా కలపాలి.
  9. బాగా వేయించి అందులో చివరిగా కొత్తిమీర వేసుకోవాలి.
  10. కూర సిద్ధం, సర్వింగ్ గిన్నె లో తీసుకుని వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర