హోమ్ / వంటకాలు / సోయచ0క్స్ టమాటో బాత్

Photo of SOYA chunks tomato rice bath by Annapurna jinkala at BetterButter
1559
1
0.0(0)
2

సోయచ0క్స్ టమాటో బాత్

Feb-20-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయచ0క్స్ టమాటో బాత్ రెసిపీ గురించి

యుమ్య్ టాస్ట్య్ రైస్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బాస్మతిరైస్ అర కెజి
  2. సొయా చంక్స్ 100 గ్రాములు
  3. టొమాటోస్ 5
  4. పచ్చిమిర్చి 3
  5. కరివేపాకు కొద్దిగా
  6. బిర్యానీ ఆకు 5
  7. పట్టా లవంగాలు ఒక స్పూన్
  8. స్టార్ మసాలా దినుసులు 3
  9. యాలకులు 3
  10. జాపాత్రి కొద్దిగా
  11. నెయ్యి 2 స్పూన్లు
  12. నూనె 2 స్పూన్లు
  13. కారం ఒక స్పూన్
  14. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  15. ఉల్లిపాయముక్కలు కప్
  16. ఉప్పు తగినంత
  17. చెక్కర హాఫ్ స్పూన్
  18. బిర్యానీ మసాలా పొడి ఒక స్పూన్

సూచనలు

  1. సోయాని ఉప్పు వేసి వేడి నీటిలో వేసి మెత్తపడ్డాక నీరు మొత్తం పిండి పక్కన పెట్టుకోవాలి
  2. టొమాటోస్ ని కట్ చేసి కారం హాఫ్ స్పూన్ చెక్కర కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
  3. పోపుకి అన్ని రెడి చేసి పెట్టుకోవాలి
  4. ఉల్లిపాయముక్కలు మసాలా దినుసులు పచ్చిమిర్చి వేగాక
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ టమాటో పేస్ట్ వేసి వేగాక సోయా చంక్స్ వేసి కలిపి
  6. కరివేపాకు బిర్యానిమాసాల పొడి ఉప్పు వేసి కలిపి వేసి వేగాక
  7. తగినన్ని నీరు పోసి మరిగించాలి
  8. రైస్ వేసి ఉడికించాలి
  9. ఉడికి దగ్గరపడేటప్పుడు గిన్నీ కింద దోస పెనం పెడితే అన్నం మాడి పోకుండా పొడిపొడిగా వస్తుంది
  10. టొమాతోబాత్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర