హోమ్ / వంటకాలు / తోఫు కూరగాయల కూర

Photo of Tofu stir fry by Lalitha Kandala at BetterButter
666
2
0.0(0)
0

తోఫు కూరగాయల కూర

Feb-20-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోఫు కూరగాయల కూర రెసిపీ గురించి

తోఫులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని కూరగాయలు తో కలిపి కూర చేసుకుని చపాతీ, అన్నం లోకి తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • అమెరికన్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. Tofu చిన్న చిన్న ముక్కలు 20
  2. ఉల్లిపాయ 1
  3. క్యాప్సికమ్ 1
  4. టమాటో 1
  5. నెయ్యి/వెన్న 4 చెంచాలు
  6. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  7. అల్లం, వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్
  8. ఉప్పు కొద్దిగా
  9. పసుపు కొద్దిగా
  10. గరం మసాలా 1 టీ స్పూన్
  11. నిమ్మరసం 1 టేబుల్ స్పూన్
  12. మిరియాల పొడి కొద్దిగా

సూచనలు

  1. పాన్ లో నెయ్యి వేసి తోఫు ముక్కలు వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించి తియ్యాలి
  2. అదే పాన్ లో నెయ్యి వేసి జీర, అల్లం, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, టమాటో ముక్కలు వేసి బాగా కలపాలి
  3. అందులో ఉప్పు, పసుపు, మిరియాల పొడి , గరం మసాలా వేసి కలపాలి
  4. ముక్కలు అన్ని వేగాక అందులో తోఫు కూడా వేసి కలిపి కొత్తిమీర వేసి , నిమ్మరసం పిండాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర