హోమ్ / వంటకాలు / ఎగ్ మసాలా కరి

Photo of Egg masala curry by Vasuki Pasupuleti at BetterButter
613
4
0.0(0)
1

ఎగ్ మసాలా కరి

Feb-20-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కోడిగుడ్లు 5 లేదా 4
  2. ఉల్లిపాయలు పెద్దవి 3
  3. టమాటాలు పెద్దవి 3
  4. కరివేపాకు 2 రెమ్మలు
  5. కొత్తిమీర 2 రెమ్మలు
  6. ఉప్పు సరిపడే
  7. కారం ఒక చెంచా
  8. నూనె సరిపడే
  9. గరం మసాలా ఒక చెంచా
  10. పడుపు అర చెంచా
  11. ధనియాలపొడి ఒక చెంచా

సూచనలు

  1. ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టాలి వాటిని స్టవ్ మీద బాఅండలి పెట్టి నూనె వేసి బాగా వేపాలి
  2. పసుపు ఉప్పు కారం వేసి బాగా వేపాలి
  3. స్టవ్ మీద బాఅండలి లో నూనె వేసి పోపు పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి
  4. ఉల్లిపాయలు వైపే టప్పుడు కరివేపాకు టమాటాలు వేసి బాగా కలపాలి అందులో పసుపు వేయాలి
  5. ఉప్పు వేసి బాగా మగ్గించాలి
  6. తరువాత కారం ధనియాలపొడి గరం మసాలా అన్ని వేసి బాగా కలపాలి కొంచం సేపు మగ్గించాలి
  7. కూర బాగా ఉడికాక అందులో కొంచం నీళ్లు పోసి వుడికెంచాలి
  8. తరువాత కోడిగుడ్లు వేసి బాగా కలపాలి
  9. కొత్తిమీర వేసి బాగా కలపాలి కొంచంసేపు బాగా మగ్గించాలి
  10. రుచికరమైన ఎగ్ మసాలా కరీ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర