హోమ్ / వంటకాలు / బ్రౌన్ రైస్ సొయా ప్రోటీన్ పొడి పనియారం

Photo of Brown rice soya beans protein powder paniyaram by Lalitha Kandala at BetterButter
844
1
0.0(0)
0

బ్రౌన్ రైస్ సొయా ప్రోటీన్ పొడి పనియారం

Feb-20-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రౌన్ రైస్ సొయా ప్రోటీన్ పొడి పనియారం రెసిపీ గురించి

ముడిబియ్యం, సొయా బీన్స్, ప్రోటీన్ పొడి వీటి అన్నింటిలో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ పొడి ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎందులోకి అయినా వాడుకోవచ్చు. వీటితో పనియారం చేసుకుంటే రుచిగా కూడా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ మినప్పప్పు
  2. 2 కప్స్ ముడిబియ్యం
  3. 1/2 కప్ సొయా గింజలు
  4. మెంతులు 1 టేబుల్ స్పూన్
  5. ప్రోటీన్ పొడి 2 టేబుల్ స్పూన్స్
  6. ఉప్పు కొద్దిగా
  7. పర్చి మిర్చి 4
  8. ఉల్లిపాయ 1
  9. జీర 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. బ్రౌన్ రైస్, సొయా, మినపప్పు, మెంతులు ఒక రాత్రంతా నానబెట్టాలి
  2. తరువాత రోజు ఉదయం పిండి ని గట్టిగా రుబ్బుకోవాలి
  3. 6 నుండి 8 గంటలు పులవనివ్వాలి
  4. అందులో ఉప్పు, ప్రోటీన్ పొడి, జీర, పర్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి.
  5. పనియారం ప్లేట్ వేడి చేసి కొద్దిగా నూనె వేసి, అన్నింటిలో పిండి వేసి మూత పెట్టాలి.
  6. 5 నిమిషాలు అయ్యాక తిప్పి ఉంచాలి
  7. బ్రౌన్ color లోకి వచ్చాక తీసి ఏదయినా చట్నీ తో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర