హోమ్ / వంటకాలు / పన్నీర్ ఆమ్లెట్

Photo of Paneer omlette by Sudha Badam at BetterButter
427
1
0.0(0)
0

పన్నీర్ ఆమ్లెట్

Feb-21-2019
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ ఆమ్లెట్ రెసిపీ గురించి

ప్రోటీన్ రిచ్ ఆమ్లెట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఉత్తర భారతీయ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఎగ్స్ 2
  2. టమాట 1
  3. ఉల్లి కాడలు 2
  4. పనీర్ ముక్కలు 50 గ్రాములు
  5. కొత్తిమీర 1 టేబుల్ స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. Pepper పొడి 1 స్పూన్
  8. సేనగపిండి 2 స్పూన్స్
  9. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా టొమాటో, ఉల్లికాడలు, పనీర్, కొత్తిమీర అన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. వీటన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకుని, ఉప్పు, మిరియాల పొడి, సేనగపిండి, వేసి బాగా కలపాలి
  3. ఆ మిశ్రమనికి 2 ఎగ్స్ కొట్టి వేసి బాగా కలిపి పెనం మీద ఆమ్లెట్ లా పోసుకుని మూటపెట్టి, రెండు వైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర