హోమ్ / వంటకాలు / మొలకెత్తిన పెసలు,ఆలూ, సేమ్యా బుల్లెట్స్

Photo of Sprouts,vermicelli, potato bullets  by Chandrika Marripudi at BetterButter
463
3
0.0(0)
0

మొలకెత్తిన పెసలు,ఆలూ, సేమ్యా బుల్లెట్స్

Feb-21-2019
Chandrika Marripudi
1440 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొలకెత్తిన పెసలు,ఆలూ, సేమ్యా బుల్లెట్స్ రెసిపీ గురించి

మొలకెత్తిన పెసలు, ఆలూ తో చేసే వంటకం. మొలకల్లో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని పచ్చిగా తినడానికి అందరూ ఇష్టపడరు. అందుకే ఇలా చేసిపెడితే ఇష్టంగా తింటారు. కానీ మొలకలను పచ్చిగా లేదా కొద్దిగా ఉడికించి తింటేనే వాటిలోని పోషకాలు అన్నీ మనకు పూర్తిగా అందుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మొలకెత్తిన పెసలు : 1 కప్పు
  2. బంగాళదుంపలు : 4
  3. ఉప్పు : తగినంత
  4. కారం : 2 స్పూన్లు
  5. చాట్ మసాలా : 2 స్పూన్లు
  6. కార్న్ ఫ్లోర్ : 4 స్పూన్లు
  7. సేమ్యా : 1/2 కప్
  8. నూనె : వేయించడానికి సరిపడ

సూచనలు

  1. పెసలు 4 గంటలు నానపెట్టి కడిగి మూటకట్టి ఒకరోజంతా ఉంచితే మొలకలు వస్తాయి.
  2. మొలకలు,ఆలూ కుక్కర్ లో 4 విజిల్స్ వరకు ఉడికించాలి.
  3. చల్లారాక ఆలూ తొక్కతీసి మొలకలు తో కలిపి మెదిపి ఉప్పు, కారం,చాట్ మసాలా పొడి వేసి ముద్దగా చేసి బుల్లట్స్ లా చేసి పెట్టుకోవాలి.
  4. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి నీళ్ళు పోసి జారుగా కలుపుకోవాలి.
  5. తయారు చేసిన బుల్లెట్స్ ను కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచి సేమ్యాలను అద్దుకుని పెట్టుకోవాలి.
  6. కళాయి లో డీప్ ఫ్రై కి నూనె పోసి వేడయ్యాక బుల్లట్స్ ను వేసి వేయించుకోవాలి.
  7. మంట మీడియంగా పెట్టి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర