హోమ్ / వంటకాలు / కేక్ విత్ పాన్ కేక్ ( ప్రోటీన్ పవర్)

Photo of Cake with pan cake (protien power) by Krishnakumari Marupudi at BetterButter
489
3
0.0(0)
0

కేక్ విత్ పాన్ కేక్ ( ప్రోటీన్ పవర్)

Feb-21-2019
Krishnakumari Marupudi
45 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. ఓట్స్ ఒక కప్
  2. హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఒక కప్
  3. మిల్లెట్స్ పౌడర్ ఒక కప్
  4. దాల్చిన చెక్క పొడి పావు స్పూన్
  5. బేకింగ్ సోడా పావు స్పూన్
  6. బేకింగ్ పౌడర్ 1 స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. బ్రౌన్ షుగర్ 4 కప్స్
  9. అరటిపండు ఒకటి
  10. గుడ్లు 2
  11. పెరుగు 2 స్పూన్స్
  12. పాలు ఒక కప్
  13. ఆలివ్ ఆయిల్ 3 స్పూన్స్
  14. కొకొ పౌడర్ 2 స్పూన్స్
  15. చాకో చిప్స్ 2 స్పూన్స్
  16. కాండీస్ చిన్నవి 2 స్పూన్స్
  17. ఆల్మోన్డ్స్ 1 కప్
  18. డార్క్. హోక్లెట్ 70% కోకో రెండు పెద్దవి
  19. ఇచే క్యూబ్స్ 2 కప్స్

సూచనలు

  1. ముందుగా ఓట్స్ మిక్సీ వేసి పౌడర్ చేసి
  2. ఇలా పౌడర్ చేసి
  3. ఓట్స్ పౌడర్ వేసి, ప్రోటీన్ పౌడర్ వేసి, మిల్లెట్స్ పౌడర్ వేసి, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, వేసి బాగ్ కలిపి
  4. మిక్సీ లో అరటిపండు వేసి
  5. బ్రౌన్ షుగర్, గుడ్లు, పెరుగు పాలు , ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్సీ వెయ్యాలి
  6. అలా మిక్సీ వేసి
  7. గిన్నెలో పోసి బాగా కలపాలి
  8. ఇలా దోస పిండి ల కలపాలి
  9. స్టవ్ మీద పాన్ పెట్టి దోస ల పోసి మూత పెట్టి సన్నటి సెగ మీద బేక్ చేయాలి
  10. ఇలా బేక్ అవుతుంది
  11. ఇలా బేక్ అయ్యాక మరోవైపు తిప్పి
  12. ఇలా తిప్పి కాసేపు ఉంచి ప్లేట్ లోకి తీసి మళ్ళీ అదే విధముగా ఇంకా రెండు కేక్ వేసి తీయాలి
  13. ఇలా మూడు పాన్ కేక్ వేసి
  14. కోకో డార్క్ చాక్లెట్ తీసుకోవాలి
  15. ఓపెన్ చేస్తే ఇలా డార్క్ గా ఉంటుంది
  16. ఇలా గిన్నెలో వేసి వేడి చేసి కరిగించాలి
  17. ఒక కేక్ సెర్వింగ్ ప్లేట్ లో పెట్టి
  18. చాక్లెట్ పూసి
  19. దాని మీద ఆల్మోన్డ్స్ వేసి
  20. మళ్ళీ దాని మీద ఇంకో పాన్ కేక్ పెట్టి దాని మీద చాక్లెట్ పూసి మళ్ళీ దాని మీద ఇంకో పాన్ కేక్ పెట్టాలి అలా మూడు పాన్ కాక్స్ పెట్టి
  21. మొత్తం కలిసేలా చాక్లెట్ పూసి
  22. చుట్టూ డార్క్ బిస్కెట్ అతికించి
  23. చాక్లెట్ చిప్స్ పెట్టి, చున్న కాండీస్ చల్లి
  24. ఐస్ క్యూబ్స్ మీద చాక్లెట్ పోస్ గట్టి పడ్డాక తీస్తే ఇలా షేప్ వస్తుంది దాని మీద ఆల్మోన్డ్స్ ఆలంకరించాను
  25. ఇలా కట్ చేస్తే ప్లాఫ్య్ గా వచ్చింది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర