హోమ్ / వంటకాలు / చనా కోలీవాడ (చనా ఫ్రై)

Photo of Chana Kolivada  by Harini Balakishan at BetterButter
751
5
0.0(0)
0

చనా కోలీవాడ (చనా ఫ్రై)

Feb-21-2019
Harini Balakishan
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చనా కోలీవాడ (చనా ఫ్రై) రెసిపీ గురించి

ఇది ఒక మహారాష్ట్రియన్ స్నాక్ ఐటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక కప్పు కాబూలి చనా
  2. నూనె
  3. రెండు చంచా బియ్యంపిండి
  4. రెండుచంచా కార్న్ ఫ్లోర్
  5. ఉప్పు
  6. పసుపు
  7. చంచా కారంపుడి
  8. చాట్ మసాల చంచా
  9. పొట్టు తీయని పది వెల్లుల్లి రెబ్బలు
  10. కరివేపాకు

సూచనలు

  1. సెనగలు రాత్రి నానేసి, కొద్దిగ ఉప్పు కలిపి కుకర్లో రెండు విసల్స్ వరకు ఉడకబెట్టాలి
  2. బియ్యంపిండి, మిరియాలపొడి, కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకోవాలి
  3. ఉడ్కించిన సెనగల్లో నీరు వార్చి , బియ్యంపిండి మిశ్రమాన్ని కలపాలి
  4. వేడి నూనెలో సన్న మంటపై దోరగ కాల్వాలి
  5. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టాలి
  6. రెండు చంచాలు నూనె వేడి చేసి , కారంపుడి, పసుపు, చాట్ మాసాల వేసి కలపాలి
  7. వేయించిన సెనగలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి కలిపితే చనా కోలీవాడ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర