హోమ్ / వంటకాలు / అవొకాడో ప్రోటీన్ స్మూతీ

Photo of Avocado protein smoothie by Lalitha Kandala at BetterButter
659
3
0.0(0)
0

అవొకాడో ప్రోటీన్ స్మూతీ

Feb-21-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవొకాడో ప్రోటీన్ స్మూతీ రెసిపీ గురించి

అవొకాడో లో ప్రోటీన్ 4 gm ఉంటుంది. ఇది పిల్లలకు, ఆడవాళ్లకు అందరికీ మంచిది. ఇందులో ప్రోటీన్ పొడి, పాలు, నట్స్ వేసి స్మూతీ లా చేసుకుని తాగితే తక్షణ శక్తి ని ఇస్తుంది. ఎదిగే పిల్లలకు మెదడుకు కూడా చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • అమెరికన్
  • మిళితం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవొకాడో పండినది 1
  2. పాలు చల్లనివి 3 కప్స్
  3. పంచదార తీపికి తగినంత
  4. ప్రోటీన్ పొడి 3 చెంచాలు
  5. బాదం పలుకులు 4

సూచనలు

  1. అవొకాడో మధ్యకు కట్ చేసి అందులోని గింజను తీసివేసి ఆకుపచ్చగా ఉన్న దాన్ని స్పూన్ తో తీసి పెట్టుకోవాలి
  2. మిక్సీ జార్ లో అవొకాడో పేస్ట్ అంతా వేసి పాలు, పంచదార, ప్రోటీన్ పొడి వేసి స్మూతీ లాగా చేసుకోవాలి
  3. గ్లాస్ లో తీసి పైన బాదం పలుకులు ముక్కలుగా కోసి వెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర