ప్రోటీన్ షేక్ | Protien shake Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  22nd Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Protien shake by Pasumarthi Poojitha at BetterButter
ప్రోటీన్ షేక్by Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

10

0

ప్రోటీన్ షేక్ వంటకం

ప్రోటీన్ షేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Protien shake Recipe in Telugu )

  • అరటిపండు 2
  • బాదం 4
  • జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్
  • ఓట్స్ పొడి 3 టేబుల్ స్పూన్స్
  • పాలు చిన్న గ్లాస్
  • పీనట్ బట్టర్ 4 టేబుల్ స్పూన్స్
  • తేనె 1 టేబుల్ స్పూన్

ప్రోటీన్ షేక్ | How to make Protien shake Recipe in Telugu

  1. ముందుగా అరటిపండు తొక్క తీసి ముక్కలుగా తరిగిపెట్టుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి.
  2. ఇప్పుడు అదే జార్ లో పీనట్ బట్టర్, బాదం,జీడిపప్పు, తేనె,ఓట్స్ పొడి,పాలు అన్ని వేసుకొని మెత్తగా అయ్యే వరకు పట్టుకోవాలి.
  3. ఇప్పుడు గ్లాస్ లో కి తీసుకుని చాక్లెట్ సిరప్ తో తాగితే చాలా బాగుంటుంది.

Reviews for Protien shake Recipe in Telugu (0)