హోమ్ / వంటకాలు / ప్రోటీన్ షేక్

Photo of Protien shake by Pasumarthi Poojitha at BetterButter
595
5
0.0(0)
0

ప్రోటీన్ షేక్

Feb-22-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ షేక్ రెసిపీ గురించి

డెలీషియస్ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ చాలా బాగుంది ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. అరటిపండు 2
  2. బాదం 4
  3. జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్
  4. ఓట్స్ పొడి 3 టేబుల్ స్పూన్స్
  5. పాలు చిన్న గ్లాస్
  6. పీనట్ బట్టర్ 4 టేబుల్ స్పూన్స్
  7. తేనె 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా అరటిపండు తొక్క తీసి ముక్కలుగా తరిగిపెట్టుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి.
  2. ఇప్పుడు అదే జార్ లో పీనట్ బట్టర్, బాదం,జీడిపప్పు, తేనె,ఓట్స్ పొడి,పాలు అన్ని వేసుకొని మెత్తగా అయ్యే వరకు పట్టుకోవాలి.
  3. ఇప్పుడు గ్లాస్ లో కి తీసుకుని చాక్లెట్ సిరప్ తో తాగితే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర