హోమ్ / వంటకాలు / ఫలాఫెల్

Photo of Falafel by Prathyusha Mallikarjun at BetterButter
552
1
0.0(0)
0

ఫలాఫెల్

Feb-22-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫలాఫెల్ రెసిపీ గురించి

ఈ వంట లో వాడే కాబులి చెన లో ఎక్కువ ఫైబర్,విటమిన్ B6,సి విటమిన్స్ ఉంటాయి.ఇవి కోలేష్ట్రల్ ను తగించి గుండే జబ్బులను రనివదు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కాబూలి శెనిగలు 1 కప్పు
  2. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  3. కొత్తిమీర
  4. ఉప్పు తగినంత
  5. కారం 1స్పూన్
  6. ధనియాల పొడి 1/2 స్పూన్
  7. మిరియాల పొడి 1/2స్పూన్
  8. జీరా పొడి 1/2స్పూన్
  9. వెల్లులి రెబ్బలు 2
  10. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో కాబూలీ శెనిగలు వేసి శుభ్రంగా కడిగి 12 గంటలు నానబెట్టాలి.
  2. తర్వాత అవి కడిగి వడగట్టి అందులో వెల్లులి రెబ్బలు,ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం,మిరియాల పొడి, జీర పొడి,ధనియాల పొడి,మైదా వేయాలి.
  3. పైన చెప్పిన అన్నిటిని కలిపి మిక్సీ పట్టాలి.
  4. అందులో బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి.
  5. వాటిని చిన్న ఉండలు గా చేసుకోవాలి.
  6. వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద.
  7. రేడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి.
  8. అంతే ఫలాఫెల్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర