హోమ్ / వంటకాలు / ప్రోటీన్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్

Photo of Protein power dry fruits milk shake by Annapurna jinkala at BetterButter
454
3
0.0(0)
0

ప్రోటీన్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్

Feb-22-2019
Annapurna jinkala
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెసిపీ గురించి

పిల్లలకి పెద్దలకు ఈ డ్రింక్ తాగితే ఎనర్జీ వస్తుంది హెల్త్య్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. జీడిపప్పు 8
  2. బాదంపప్పు 8
  3. పిస్తాపప్పు 8
  4. చెర్రీస్ 6
  5. గుమ్మడిగింజలు ఒక స్పూన్
  6. పుచ్చగింజలు ఒక స్పూన్
  7. యాలకులు 3
  8. డ్రై అంజీర్ 3
  9. పాలు కాచి ఫ్రీజ్ లో ఐస్ లా చేసినవి ఒక గ్లాస్
  10. షుగర్ 2 స్పూన్స్

సూచనలు

  1. అన్ని రెడీగా పెట్టుకొని
  2. పాలు చెక్కర
  3. ముక్కలు చేసుకోవాలి డ్రై ఫ్రూిట్స్ని
  4. మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి
  5. పొడిలో గడ్డకట్టిన పాలు చెక్కర వేసి గ్రైండ్ చెయ్యాలి
  6. ఇలా చేసుకొని సెర్వింగ్ గ్లాస్ లోకి తీసుకోవాలి
  7. చెర్రిస్ డ్రై ఫ్రూట్స్ ముక్కలు పైన వేసి సర్వు చెయ్యాలి
  8. ప్రోటీన్ మిల్క్ షేక్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర