హోమ్ / వంటకాలు / పనీర్ కలకండ

Photo of paneer kalakand by Himabindu  at BetterButter
914
6
0.0(0)
0

పనీర్ కలకండ

Feb-22-2019
Himabindu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ కలకండ రెసిపీ గురించి

ఈ స్వీట్ చాల టేస్టీగ ఉంటుంది.పండుగలకి,పుట్టిన రోజు,పెల్లి రోజు ఇలాంటి సందర్బాలలో చేసుకోవచ్చు.చాల తేలికగ 15 నిమిషాలలో ఐపోతుంది.పనీర్ ఉపయోగించి పంచదార లేకుండ చేసుకొనేది కాబట్టి అందరు తినవచ్చ.పాలతో ఐతె చాల సమయం పడుతుంది కాని ఇలా ఐతె తక్కువ సమయంలొ చాల రుచిగ చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. అరకేజి- పనీర్
  2. 400గ్రాములు - కండెన్సడుమిల్క్
  3. 2 చెంచా- మిల్క్ పౌడర్
  4. 1 చెంచా- యాలుకల పొడి
  5. 2 చెంచా- నెయ్యు
  6. పిస్తా తరిగినవి కొంచెం

సూచనలు

  1. స్టవ్ వెలిగించి కడాయు పెట్టి, ఆ కడాయు లొ పనీర్,కండెన్సడు మిల్క్, మిల్క్ పొడి వేసి కలయపెడుతుండాలి.
  2. ఇప్పుడు తక్కువ మంట మీద కలయపెడుతూ ఉండాలి.
  3. ఆ మిశ్రమం ని కలయపెడుతూ ఉంటె 10నిమిషాలకి దగ్గరకి అవుతూ ఉంటుంది.
  4. మిశ్రమం దగ్గరకయ్యే సమయంలో యాలుకల పొడి వేసి కలయపెట్టాలి.
  5. ఇప్పుడు ఒక ప్టేట్ లొ నెయ్యు రాసుకొని,ఆ గట్టిపడిన మిశ్రమాన్ని ప్లేట్ లోకి తీసుకోని,కొంచెం మందంగ చదును చేసుకోవాలి.
  6. ఇప్పుడు చదును చేసుకున్న కలకండ మీద తరిగి పెట్టుకున్న పిస్తా ని చల్లుకోని గార్నిష్ చేసుకోవాలి.
  7. గార్నిష్ చేసుకున్న కలకండ ని పైన చూపిన విధంగ కట్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర