హోమ్ / వంటకాలు / తోఫు బట్టర్ మసాలా కూర

Photo of Tofu butter masala by Lalitha Kandala at BetterButter
852
1
0.0(0)
0

తోఫు బట్టర్ మసాలా కూర

Feb-23-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోఫు బట్టర్ మసాలా కూర రెసిపీ గురించి

Tofuలో చాలా ప్రోటీన్ ఉంటుంది. దీన్ని పనీర్ లాగా బట్టర్ మసాలా కూర చేసుకుని రోటీ లోకి అన్నం లోకి తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • అమెరికన్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. Tofu 20 ముక్కలు
  2. వెన్న 4 టేబుల్ స్పూన్స్
  3. ఉల్లిపాయలు 2
  4. టమాటో లు 4
  5. అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్
  6. దాల్చిన చెక్క చిన్నది
  7. లవంగాలు 2
  8. యాలకులు 4
  9. కసూరి మేథీ కొద్దిగా
  10. జీలకర్ర 1 టీ స్పూన్
  11. గరం మసాలా 1 టీ స్పూన్
  12. ఉప్పు కొద్దిగా
  13. కారం 1 టీ స్పూన్

సూచనలు

  1. ఒక పాన్ లో వెన్న వేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి
  2. అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి
  3. చల్లారాక వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
  4. అదే పాన్ లో ఇంకా వెన్న వేసి జీర, అల్లం వెల్లుల్లి ముద్ద, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటో వేసి మగ్గనివ్వాలి
  5. ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి
  6. అందులో పైన చేసుకున్న పేస్ట్ వేసి నీళ్లు పోసి కారం వేసి కాసేపు ఉడకనివ్వాలి
  7. అందులో టోఫు ముక్కలు వేసి కలిపి కసూరి మేథీ కూడా వేసి కొత్తిమీర జల్లాలి
  8. రోటీ లో గాని ఫ్రైడ్ రైస్ లోకి గాని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర