హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్ కా గాజర్

Photo of Dry fruit ka gajar by Deepika K at BetterButter
17
4
0.0(0)
0

డ్రై ఫ్రూట్ కా గాజర్

Feb-23-2019
Deepika K
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్ కా గాజర్ రెసిపీ గురించి

ఇది ఒక స్వీట్. గాజర్ ని అందరు అంత ఇష్ట పడరు. ఇది తినడానికి చాలా బావుంటుంది. డ్రై ఫ్రూట్స్ తో చేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గాజర్ తురుము -2కప్స్
  2. నెయ్యి -1/2కప్
  3. డ్రై ఫ్రూట్ (కాజు, బాదాం, కిస్స్మిస్ )-50గ్రా
  4. షుగర్ -1/2కప్
  5. పాలు -1కప్

సూచనలు

  1. పాన్ పెట్టి 3స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని దోరగా వేయించుకోవాలి
  2. తరువాత మరొక 3స్పూన్స్ నెయ్యి వేసి గాజర్ తురుము ని పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి
  3. గాజర్ పచ్చి వాసన పోయాక పాలు పోసి కలిపి 10నిముషాలు మూత పెట్టాలి
  4. పాలు మొత్తం ఇణికిపోయాక షుగర్ వేసి కలపాలి
  5. మరొక 5నిముషాలు చిన్న మంట ఉంచి మూత పెట్టాలి
  6. తర్వాత మరికొంచం నెయ్యి వేసి, కలుపుకోవాలి
  7. చివరగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర