హోమ్ / వంటకాలు / పచ్చిబఠాణీ ఆలు కుర్మా

Photo of Greenpeas  alu kurma by kalyani shastrula at BetterButter
628
4
0.0(0)
0

పచ్చిబఠాణీ ఆలు కుర్మా

Feb-23-2019
kalyani shastrula
600 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిబఠాణీ ఆలు కుర్మా రెసిపీ గురించి

పచ్చిబఠానితో చేసే గ్రేవీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 2కప్స్ పచ్చిబఠాణీ
  2. 3ఆలుగడ్డలు
  3. 4టమాటాలు
  4. మూడు పచ్చిమిర్చి
  5. ఒక చిన్న అల్లం ముక్క
  6. కొత్తిమీర
  7. కరివేపాకు
  8. ధనియా పొడి స్పూన్
  9. గరం మసాలా పొడి 2స్పూన్స్
  10. ఆవనూనె లేదా ఏదైనా నూనె
  11. పోపుగింజలు
  12. ఉప్పు
  13. పసుపు
  14. కారం
  15. ఇంగువ
  16. జిలకర

సూచనలు

  1. ముందుగా ఆలుగడ్డ పొట్టుతీసి మీడియం సైజు లో తరిగి కొద్దిగా ఉడికించి పెట్టుకోవాలి .
  2. టమాటాలు పచ్చిమిర్చి అల్లం,కొత్తిమీర మీక్సీ చేసి గ్రేవీ తయారు చేదుకోవాలి
  3. తయారయిన గ్రేవీ
  4. మూకుడులో ఆవనూనె వేసి (లేదా వేరే నూనె కూడా వేయవచ్చు ) శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు జిలకర ,పసుపు ,ఇంగువ ,కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి
  5. ఇందులో టమాటా గ్రేవీ వేసి చిన్న మంటమీద మూత పెట్టి ఉడకనివ్వాలి
  6. ఈ లోపు పచ్చిబఠాణీ కొన్ని పక్కన పెట్టి మిగితావి అన్ని కచ్చాపచ్చా గా మీక్సీ చేదుకోవాలి
  7. టమాటా గ్రేవీ ఉడికాక పచ్చిబఠాణీ వేసి కలపాలి .
  8. నూనె తేలాక కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి చిన్నమంటలో ఉడికించుకోవాలి
  9. ఇప్పుడు ధనియ పొడి ,గరంమసాలా పొడి ,ఉప్పు ,కారం వేసి కలిపి మూత పెట్టి ఉంచాలి
  10. ఈలోపు సగం ఉడికిన ఆలు ని కొద్ది నూనెలో fry వలె చేసి పెట్టుకోవాలి .
  11. ఆలు ముక్కలు గ్రేవీ లో వేసి కలిపి మూత పెట్టి చిన్న మాటపై ఉంచాలి
  12. మధ్యలో కలుపుతూ ఉండాలి .అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు .
  13. ఇప్పుడు కొత్తిమీర వేసి కలపాలి
  14. కొద్దిగా లూస్ గా ఉన్నప్పుడే తీస్తే కమ్మటి కుర్మా రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర