హోమ్ / వంటకాలు / అవొకాడో చీజ్ శాండ్విచ్

Photo of Avocado cheese sandwich by Lalitha Kandala at BetterButter
514
3
0.0(0)
0

అవొకాడో చీజ్ శాండ్విచ్

Feb-23-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవొకాడో చీజ్ శాండ్విచ్ రెసిపీ గురించి

Avocado లో మరియు చీజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. శాండ్విచ్ రుచిగా ఉంటుంది పిల్లలకు పెద్దలకు అందరికి ఉదయం అల్పాహారం గా తేలిగ్గా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • అమెరికన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. అవొకాడో 1
  2. ఉల్లిపాయ 1
  3. తురిమిన చీజ్ 1 కప్
  4. టమోటా 1
  5. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్
  6. ఉప్పు కొద్దిగా
  7. మిరియాల పొడి కొద్దిగా
  8. కారం కొద్దిగా
  9. ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్
  10. బ్రౌన్ బ్రెడ్ 8 ముక్కలు
  11. వెన్న లేదా నెయ్యి కాల్చటానికి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో బ్రెడ్ , నెయ్యి తప్ప మిగిలిన పదార్ధాలు అన్ని వేసి బాగా కలపాలి
  2. బ్రెడ్ ను నెయ్యి లేదా వెన్న వేసి రెండు వైపులా కాల్చాలి
  3. ఒక బ్రెడ్ మీద అవొకాడో మిశ్రమాన్ని ఉంచి రెండవ బ్రెడ్ పెట్టి అంచులు గట్టిగా నొక్కి మధ్యలో త్రికోణా కారం లో కట్ చెయ్యాలి.
  4. అలాగే అన్ని బ్రెడ్ ముక్కలు మధ్యలో అవొకాడో మిశ్రమాన్ని ఉంచి పైన ఇంకో బ్రెడ్ పెట్టి నచ్చిన ఆకారం లో కట్ చేసుకోవాలి
  5. సాస్ తో సర్వ్ చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర