హోమ్ / వంటకాలు / మటన్ కీమ బాల్స్

Photo of Mutton keema balls by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1451
3
0.0(0)
0

మటన్ కీమ బాల్స్

Feb-24-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటన్ కీమ బాల్స్ రెసిపీ గురించి

పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.ప్రోటీన్స్ ఉంటాయి.స్నాక్స్ లాగా తినవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. అర కేజీ మటన్
  2. పసుపు అర స్పూన్
  3. కారం 1స్పూన్
  4. ధనియా పొడి 3స్పూన్ల
  5. గరం మసాలా 1స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. అల్లం,వెల్లుల్లి 2స్పూన్ల
  8. నూనె

సూచనలు

  1. కావాల్సినవి
  2. అన్నీ రోలు లో వేసి దంచాలి
  3. ఇలా మెత్తగా దంచుకోవాలి
  4. ప్లేట్ లోకి తీసుకోవాలి
  5. చిన్న ఉండలు చేసుకోవాలి
  6. ఈ ఉండలని కాగిన నూనె లో ఢీ ప్రై చేయాలి
  7. ఇలా బ్రౌన్ రంగు లోకి వచ్చేలా చేసుకోవాలి.
  8. అంతే టేస్ట్ గ ఉండే కీమ బాల్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర