వెజ్ రోల్స్ | Veg rolls Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  24th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Veg rolls by Chinnaveeranagari Srinivasulu at BetterButter
వెజ్ రోల్స్by Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

29

0

వెజ్ రోల్స్ వంటకం

వెజ్ రోల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg rolls Recipe in Telugu )

  • గోధుమ పిండి 1కప్పు
  • ఉప్పు తగినంత
  • క్యారెట్ 1
  • ఆలు 1
  • క్యాబేజి తురుము కొద్దిగ
  • ఉల్లిపాయ 2
  • కాప్సికం 1
  • దొండకాయ 2
  • టమోటా 1
  • కరివేపాకు 1రెమ్మ
  • జీలకర్ర
  • నూనె తగినంత
  • గ్రీన్ పీస్ కొన్ని
  • చాట్ మసాలా

వెజ్ రోల్స్ | How to make Veg rolls Recipe in Telugu

  1. కావాల్సినవి
  2. పాన్ పెట్టి నూనె లో జీలకర్ర వేయాలి
  3. కరివేపాకు,ఉల్లిపాయ,క్యారెట్,క్యాబేజి, గ్రీన్పీస్,దొండకాయ,కాప్సికం,టమోటా,ఆలు,వేయాలి
  4. ఒకసారి తిప్పాలి
  5. అల్లం,వెల్లుల్లి పేస్టు వేయాలి
  6. పసుపు,ఉప్పు,కారం,ధనియా పొడి,చాట్ మసాలా వేయాలి
  7. మగ్గిన తర్వాత కొత్తిమీర వేయాలి
  8. గోధుమ పిండి లో ఉప్పు నీళ్ళు పోసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.
  9. చిన్న ఉండలు చేసుకొని చపాతీ లాగా చేసుకోవాలి
  10. 2వైపు ల నూనె వేసి కాల్చుకోవాలి
  11. ఇలా కాల్చుకోవాలి
  12. వెజ్ కర్రీ ని చపాతీ మద్యలో పెట్టి చుట్టాలి.
  13. వెజ్ రోల్స్ రెడీ

నా చిట్కా:

పిల్లలు కూరగాయలు తిననప్పడు ఇలా చేస్తే తింటారు.

Reviews for Veg rolls Recipe in Telugu (0)