హోమ్ / వంటకాలు / వెజ్ రోల్స్

Photo of Veg rolls by Chinnaveeranagari Srinivasulu at BetterButter
438
13
0.0(0)
0

వెజ్ రోల్స్

Feb-24-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ రోల్స్ రెసిపీ గురించి

హెల్త్ ఫుడ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి 1కప్పు
  2. ఉప్పు తగినంత
  3. క్యారెట్ 1
  4. ఆలు 1
  5. క్యాబేజి తురుము కొద్దిగ
  6. ఉల్లిపాయ 2
  7. కాప్సికం 1
  8. దొండకాయ 2
  9. టమోటా 1
  10. కరివేపాకు 1రెమ్మ
  11. జీలకర్ర
  12. నూనె తగినంత
  13. గ్రీన్ పీస్ కొన్ని
  14. చాట్ మసాలా

సూచనలు

  1. కావాల్సినవి
  2. పాన్ పెట్టి నూనె లో జీలకర్ర వేయాలి
  3. కరివేపాకు,ఉల్లిపాయ,క్యారెట్,క్యాబేజి, గ్రీన్పీస్,దొండకాయ,కాప్సికం,టమోటా,ఆలు,వేయాలి
  4. ఒకసారి తిప్పాలి
  5. అల్లం,వెల్లుల్లి పేస్టు వేయాలి
  6. పసుపు,ఉప్పు,కారం,ధనియా పొడి,చాట్ మసాలా వేయాలి
  7. మగ్గిన తర్వాత కొత్తిమీర వేయాలి
  8. గోధుమ పిండి లో ఉప్పు నీళ్ళు పోసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.
  9. చిన్న ఉండలు చేసుకొని చపాతీ లాగా చేసుకోవాలి
  10. 2వైపు ల నూనె వేసి కాల్చుకోవాలి
  11. ఇలా కాల్చుకోవాలి
  12. వెజ్ కర్రీ ని చపాతీ మద్యలో పెట్టి చుట్టాలి.
  13. వెజ్ రోల్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర