హోమ్ / వంటకాలు / అవెకాడో ట్రోఫల్స్

Photo of avocado truffles by Himabindu  at BetterButter
507
3
0.0(0)
0

అవెకాడో ట్రోఫల్స్

Feb-24-2019
Himabindu
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవెకాడో ట్రోఫల్స్ రెసిపీ గురించి

అవెకాడోలో పోషకాలు సమృద్ధిగా మరియు A,B మరియు E వంటి విటమిన్లు అధిక కంటెంట్ లో ఉన్నాయి. అంతేకాక ఫైబర్స్ మరియు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అవెకాడోలో ప్రోటీన్లు,విటమిన్లు,ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్దిగా ఉండుటవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా ఉంది. కొన్ని వ్యాధులు మరియు రుగ్మతలను నయం చేసే గుణాలను కూడా కలిగి ఉంది. గుండెకు మంచిది, చర్మంనకు మంచిది, షుగర్ వ్యాదిగ్రస్తులకు, ఆర్థరైటిస్ నొప్పి కొరకు ఇలా చాల విధాలుగ ఉపయోగపడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • అమెరికన్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. 2/3 కప్స్ చాకలేట చిప్స్
  2. 1/2 అవెకాడో
  3. 2 చెంచా హెవీ క్రీమ్
  4. 2 కప్స్ పిస్తా తరిగినవి
  5. 5 చెంచా కోక పౌడర్

సూచనలు

  1. ఒక బౌల్ లొ చాకలేట్ చిప్స్,హెవీ క్రీమ్ తీసుకొని ఒవెన్లొ పెట్టి ఒక 30 సెకండ్లు వేడి చేసుకోవాలి.
  2. ఇప్పుడు కరిగిన చాకలేట్ మిశ్రమం,1/2 అవొకాడో బ్లెండర్ లోకి తీసుకొని మెత్తగ గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ఒక గంట వరకు ఫ్రీజ్ లొ పెట్టుకోవాలి.
  4. గంట తరువాత ఫ్రీజ్ లో నుంచి తీసిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి.
  5. ఇప్పుడు మళ్ళీ 30 నిమిషాలు ఫ్రీజర్ లొ పెట్టుకోవాలి.
  6. 30 నిమిషాల తరువాత ఇప్పుడు ఒక బౌల్లొ కోక పౌడర్ని పిస్తా ని కలిపి పెట్టుకోవాలి.ఇప్పుడు బాల్స్ ని కలిపి పెట్టుకున్న పిస్తా,కోక పౌడర్ లొ రోల్ చేసుకోవాలి.
  7. అంతే ఎంతో రుచికరమైన ట్రోఫిల్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర