హోమ్ / వంటకాలు / బ్రొకోలీ పన్నీరు ఆలు కబాబ్స్

Photo of Broccoli paneer aloo kabab by Divya Konduri at BetterButter
528
5
0.0(0)
0

బ్రొకోలీ పన్నీరు ఆలు కబాబ్స్

Feb-25-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రొకోలీ పన్నీరు ఆలు కబాబ్స్ రెసిపీ గురించి

బ్రొకలీ పన్నీరు ఆలు అన్నీంటిలో మంచి ప్రొటీనులు ఉంటాయి..మంచి రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 100గ్రాములు బ్రొకోలి
  2. 80గ్రాములు పన్నీరు
  3. 2ఉడికించిన ఆలు
  4. 1టీ స్పూను చిల్లీ పేస్టు
  5. ఒక కప్పు కొత్తిమీర
  6. ఒక కప్పు ఉల్లి తరుగు
  7. అర స్పూను ఉప్పు
  8. అర స్పూను కారం
  9. అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు
  10. అర స్పూను గరం మసాల
  11. అర స్పూను పసుపు
  12. అర స్పూను జీర పోడి
  13. అర స్పూను దనియాల పొడి
  14. అర స్పూను ఆమ్చూర్
  15. ఒక కప్పు నూనె
  16. అర కప్పు కార్న్ఫ్లౌర్
  17. అర కప్పు బ్రైడ్ గ్రామ్స్

సూచనలు

  1. ముందుగా బ్రొకోలి తురుముకొని వేడి నీళ్ళలో వేసి ఒక నిమిషం ఉంచి తీసి వేయాలి
  2. ఒక గిన్నేలో ఉడికించిన ఆలు పన్నీరు తురుము బ్రొకోలి చిల్లీ పేస్టు, బ్రైడ్ క్ర o బ్ .కార్నుఫ్లోర్ వేసుకొని బాగా కలిపి
  3. ఉప్పు, కారం, పసుపు ,ఉల్లి తరుగు, గరం మసాల, దనియాల పొడి, జీర పొడి అన్ని వేసి కలపాలి
  4. మొత్తం బాగా కలిపాలి
  5. చిన్న ముద్దలు చేసి కబాబ్ షేప్ చేయాలి
  6. నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర