హోమ్ / వంటకాలు / గుడ్డు కారం దోస

Photo of SPICY egg dosa by Annapurna jinkala at BetterButter
472
1
0.0(0)
0

గుడ్డు కారం దోస

Feb-25-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు కారం దోస రెసిపీ గురించి

పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే గుడ్డు కారం దోస

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. దోశపిండి కప్
  2. ఎగ్స్ 3
  3. ఉల్లిపాయ ఒకటి
  4. టొమాటో ఒకటి
  5. ఎండుమిర్చి 5
  6. ఉప్పు తగినంత
  7. వెల్లుల్లి రెబ్బలు 6
  8. జీలకర్ర హాఫ్ స్పూన్
  9. నూనె 5 స్పూన్లు

సూచనలు

  1. ఉల్లిపాయముక్కలు టమాటో జీలకర్ర వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీలో కారం వేసుకోవాలి
  2. అన్ని రెడి చేసి పెట్టుకోవాలి ఎండిమిర్చి నానబెట్టుకోవాలి
  3. బౌల్ లో ఒక దోసకి ఒక గుడ్డు ఒక స్పూన్ కారం కలుపుకోవాలి
  4. రెండు బాగా కలిసేలా కలుపుకొని
  5. దోశపిండిలో కాస్త ఉప్పు వంటసోడా చిటికెడు వేసి బాగా కలిపి స్టవ్ పైన చిన్న గుంత బాండీ పెట్టి 2స్పూన్స్ నూనె వేసి ఒక గరిటీతో పిండి వేసి ఎగ్ మిశ్రమం వేసికలిపి
  6. ఒక స్పూన్ నూనె వేసి రెండో వైపు తిప్పి కాల్చి సర్వ్ చెయ్యాలి
  7. దోస రెండో వైపు తిప్పి కాల్చాలి
  8. గుడ్డు కారం దోస రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర