హోమ్ / వంటకాలు / బఠాణీ మసాలా కర్రీ

Photo of GREEN peas masala curry by Annapurna jinkala at BetterButter
1776
3
0.0(0)
1

బఠాణీ మసాలా కర్రీ

Feb-25-2019
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బఠాణీ మసాలా కర్రీ రెసిపీ గురించి

చపాతీ రోటీ జొన్నరొట్టె పూరి దేనితో కలిపి తీసుకున్న చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చిబఠాని కాయలు ఆరకేజీ
  2. టొమాటోస్ 2
  3. ఉల్లిపాయముక్కలు కప్
  4. పచ్చిమిర్చి 2
  5. పెరుగు 2 స్పూన్లు
  6. ధనియాలపొడి ఒక స్పూన్
  7. కారం ఒక స్పూన్
  8. ఉప్పు ఒక స్పూన్
  9. పసుపు హాఫ్ స్పూన్
  10. నూనె 3స్పూ లు
  11. పోపు దినుసులు స్పూన్
  12. కరివేపాకు 2 రెమ్మలు
  13. ఇంగువ చిటికెడు
  14. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  15. కొత్తిమీర కొద్దిగా
  16. కస్తూరి మేథీ కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బఠాని కాయల్ని వలిచి నీళ్లలో వేసి ఉడికించాలి కాస్త ఉప్పు వేసి
  2. ఉల్లిపాయముక్కలు టొమాటోస్ పచ్చిమిర్చి అల్లంవెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
  3. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు ఇంగువ కరివేపాకు వేసి గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసి కలిపి నూనె పైకి తేలే వరకూ వేయించి
  4. పెరుగు వేసి బాగా కలిపి మూతపెట్టి 2 నిమిషాలు మగ్గించి
  5. ఉడికిన బఠాణీలు వేసి ఉప్పు పసుపు కారం ధనియాలపొడి వేసి కలిపి కొద్దిగా నీరు వేసి దగ్గరపడ్డాక
  6. కస్తూరి మేథీ కొద్దిగా నలిపి వేసి మూటపెట్టి 2 నిమిషాలు అయ్యాక కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి మటర్ మసాల కర్రీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర