హోమ్ / వంటకాలు / సద్ద తెపాలచెక్కలు(కారపివి)

Photo of BAJRA FRITTERS(hot) by Prathyusha Mallikarjun at BetterButter
352
1
0.0(0)
0

సద్ద తెపాలచెక్కలు(కారపివి)

Feb-25-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సద్ద తెపాలచెక్కలు(కారపివి) రెసిపీ గురించి

సద్ద లో ప్రోటీన్స్ ఎక్కువుకుగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సద్ద పిండి 2 కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  3. పచ్చి కారం సరిపడా
  4. ఉప్పు సరిపడా
  5. నీళ్లు సరిపడా
  6. జీలకర్ర చిటికెడు
  7. కొత్తిమీర
  8. కరేపాకు
  9. నూనె

సూచనలు

  1. ఒక గినేలో సద్ద పిండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కారం,జీరా,ఉప్పు,నీళ్లు, కరేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
  2. వాటిని పిండిలా కలుపుకోవాలి.
  3. వాటిని ఉండలు చేసుకొని కవర్ మీద వత్తుకోవాలి.
  4. వాటిని తెపాల మీద అంటించి నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
  5. సద్ద తెల్లచెక్కలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర