హోమ్ / వంటకాలు / రాగి దోస

Photo of RAGI DOSA by Prathyusha Mallikarjun at BetterButter
5
4
0.0(0)
0

రాగి దోస

Feb-25-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి దోస రెసిపీ గురించి

రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగులు 2కప్పులు
  2. మినప్పప్పు 1 కప్పు
  3. బియ్యం 1 కప్పు
  4. ఉప్పు తగినంత
  5. నీళ్లు సరిపడా
  6. నూనె

సూచనలు

  1. ముందుగా రాగులు, మినప్పప్పు, బియ్యం కడిగి 5 గంటలు నానబెట్టాలి.
  2. వాటిని మళ్ళీ కడిగి నీళ్ళుపోసి రుబ్బుకొని ఉప్పు వేసి కలిపిపెట్టుకోవాలి.
  3. ఆ పిండిని పెనం మీద దోసలా పోసుకోవాలి.
  4. ఒక వైపు కాలాక ప్లేట్ లోకి తీసుకోవాలి. రాగి దోస రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర