హోమ్ / వంటకాలు / పల్లీ నువ్వుల చట్నీ

Photo of Peanut sesame seeds chutney by Lalitha Kandala at BetterButter
642
2
0.0(0)
0

పల్లీ నువ్వుల చట్నీ

Feb-25-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీ నువ్వుల చట్నీ రెసిపీ గురించి

వేరుశనగలు/ పల్లిలు మరియు నువ్వులు లో ప్రోటీన్ ఉంటుంది. వీటితో చట్నీ చేసి దోసెలు, ఇడ్లి, వడల్లో కి తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ వేరుశనగ లు
  2. 1/2 కప్ నువ్వులు
  3. వెల్లుల్లి రెబ్బలు 2
  4. ఉప్పు కొద్దిగా
  5. చింతపండు పులుసు 3 టేబుల్ స్పూన్స్
  6. ఎండు మిర్చి 4
  7. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్
  8. ఆవాలు పావు టీ స్పూన్
  9. ఇంగువ కొద్దిగా
  10. పసుపు చిటికెడు
  11. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. పాన్ లో వేరు శనగలు వేసి వేయించి పొట్టు తీయాలి
  2. అదే పాన్ లో నువ్వులు కూడా వేసి దోరగా వేయించాలి
  3. మిక్సీలో ఉప్పు, చల్లారిన పల్లీలు, నువ్వులు, పసుపు, ఎండుమిర్చి, చింతపండు అన్ని వేసి నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
  4. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీర, ఇంగువ, మిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టి చట్నీ లో కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర