హోమ్ / వంటకాలు / అవొకాడో గౌకమోల్

Photo of avocado guacamole by Himabindu  at BetterButter
655
3
0.0(0)
0

అవొకాడో గౌకమోల్

Feb-25-2019
Himabindu
10 నిమిషాలు
వండినది?
1 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవొకాడో గౌకమోల్ రెసిపీ గురించి

గౌకమోల్ అనేది మెక్సికో లొ మొదలైంది.అవొకాడో కాయని నేరుగ తీనలేక ఇల రక రకాలు వంట విధానాలు కనుక్కొన్నారు.కాని అవొకాడో ఆరోగ్యానికి చాల మంచిది,చర్మానికి కాని డయాబెటిక్ వారికి కాని బరువు తగ్గాలి అనుకొనే వారికి కాని ఇలా చాల విధాలుగా అవొకాడో వల్ల ఉపయోగాలు ఉన్నాయు. అవెకాడోలో పోషకాలు సమృద్ధిగా మరియు A,B మరియు E వంటి విటమిన్లు అధిక కంటెంట్ లో ఉన్నాయి. అంతేకాక ఫైబర్స్ మరియు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అవెకాడోలో గుండె వ్యాదులను నివారించటంలో సహాయపడే B6,ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటాయి. అందువలన అవెకాడో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదంతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండుటవల్ల గుండె స్ట్రోక్స్ నిరోధించడానికి మంచిదని భావిస్తారు.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • మెక్సికన్

కావలసినవి సర్వింగ: 2

  1. 2 అవొకాడో
  2. 1 టొమాటో
  3. 1 నిమ్మకాయ
  4. 1/2 ఉల్లిపాయ
  5. గుప్పెడు కొత్తిమీర
  6. ఉప్పు రుచికి సరిపడ
  7. మిరియాల పొడి రుచికి సరిపడ

సూచనలు

  1. అవొకాడో ని ఒక బౌల్ లోకి తీసుకొని మాష్ చేసుకోవాలి.ఇప్పుడు టమోట,ఉల్లిపాయ,కొతిమీర అన్ని తరిగి బౌల్లొ కలుపుకోవాలి.
  2. ఇప్పుడు మిరియాల పొడి,ఉప్పు,నిమ్మకాయ వేసి అన్ని కలుపుకోవాలి.అంతె ఎంతో రుచికరమైన గౌకమోల్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర