హోమ్ / వంటకాలు / మొక్కజొన్న గింజల చాట్

Photo of Yellow sweet corn chat by Lalitha Kandala at BetterButter
784
4
0.0(0)
0

మొక్కజొన్న గింజల చాట్

Feb-25-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొక్కజొన్న గింజల చాట్ రెసిపీ గురించి

కార్న్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. కార్న్ లో కావలిసిన కూరగాయలు, మసాలా లు వేసుకుని చాట్ చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మొక్కజొన్న గింజలు 4 కప్స్
  2. ఉల్లిపాయ ముక్కలు 1 కప్
  3. క్యారెట్ తురుము 1 కప్
  4. క్యాప్సికమ్ ముక్కలు 1 కప్
  5. చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్
  6. గరం మసాలా 1 టేబుల్ స్పూన్
  7. ఉప్పు కొద్దిగా
  8. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  9. నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్
  10. టమాటో ముక్కలు 1 కప్
  11. కొత్తిమీర 1/2 కప్

సూచనలు

  1. మొక్కజొన్న గింజలు ఒవేన్ లో గాని కుక్కర్ లో గాని ఉడికించాలి
  2. ఒక గిన్నెలో అన్ని పదార్థాలు వేసి బాగా కలిపి మొక్కజొన్న గింజలు కూడా వేసి కలపాలి
  3. చివరగా నిమ్మరసం, కొత్తిమీర తురుము జల్లాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర