హోమ్ / వంటకాలు / అవెకాడో చాకో చిప్ కుకీస్

Photo of avocado choco chip cookies by Himabindu  at BetterButter
240
3
0.0(0)
0

అవెకాడో చాకో చిప్ కుకీస్

Feb-26-2019
Himabindu
15 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవెకాడో చాకో చిప్ కుకీస్ రెసిపీ గురించి

అవెకాడో ఆరోగ్యానికి చాల మంచిది,పిల్లలు బాగా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. 1/2 అవెకాడో
  2. 3/4 కప్ పంచదార
  3. 1 కప్పు మైదా
  4. 1 కప్పు చాకో చిప్స్
  5. 3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సాస్
  6. 2 టీ స్పూన్లు వెనీల ఎసెన్స్
  7. 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
  8. 1/4 టీ స్పూన్ సీ సాల్ట్
  9. 1/2 టీ స్పూన్ షోడా ఉప్పు
  10. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్

సూచనలు

  1. ఒక బౌల్ లొ మాష్ చేసుకున్న అవెకాడో,పంచదార,యాపిల్ సాస్,వెనీల ఎక్సట్రాక్ట,కొబ్బరి నూనె మైదా పిండి,షోడా ఉప్పు,సీ సాల్ట్ , చియా సీడ్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి.
  2. ఇప్పుడు బౌల్ లో చాకో చిప్స్ వేసి ముద్దగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు ఒవెన్ ని 350 డిగ్రీస్ లొ 10 నిమిషాలు పాటు ప్రీ హీట్ చేసిపెట్టుకోవాలి.
  4. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న ముద్దల్ని చదును చేసి ట్రే లోకి తీసుకొని బేక్ చేసుకోవాలి.
  5. బ్రౌన్ కలర్ వచ్చే వరకు 10-12 నిమిషాలు బేక్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర