హోమ్ / వంటకాలు / సాంబార్

Photo of Sambar by Vasuki Pasupuleti at BetterButter
648
3
0.0(0)
0

సాంబార్

Feb-26-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాంబార్ రెసిపీ గురించి

ఎటువంటి టిఫిన్ మరియు భోజననానికైనను సరి పోవు సాంబార్ రెసిపీ .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పావుకేజీ కందిపప్పు
  2. చింతపండు 50 గ్రాములు
  3. కారం 2 చెంచాలు
  4. పసుపు అర చెంచా
  5. ధనియాలపొడి ఒక చెంచా
  6. ఉల్లిపాయలు 2
  7. టమాటాలు 2
  8. కరివేపాకు 2 రెమ్మలు
  9. కొత్తిమీర 2 రెమ్మలు
  10. సాంబార్ పొడి 2 చెంచాలు
  11. వంకాయలు 2
  12. ముల్లంగి 1
  13. మునగ కాయ 1
  14. క్యారెట్ 1
  15. మామిడికాయ సగం
  16. బెండకాయలు 10
  17. ఉప్పు సరిపడే
  18. నూనె సరిపడే
  19. ఇంగువ చిటికెడు
  20. పచ్చిమిరపకాయలు 2

సూచనలు

  1. ముందుగా ఉడకపెట్టిన పప్పును మెత్తగా యెనుపుకోవాలి తరువాత కూరగాయలు అన్నీ ముక్కలుగా కోసుకోవాలి (కరోట్, వంకాయ , బెండకాయ, ముల్లంగి, మామిడికాయ, ఉల్లిపాయలు, టమాటాలు)
  2. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసి పోపు పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపాలి తరువాత ముల్లంగి వేసి బాగా వేపాలి
  3. తరువాత బెండకాయ, క్యారెట్ , టమాటాలు వేసి బాగా కలపాలి కొంచెము సేపు వేపాలి
  4. అవి వేగే టప్పుడు వంకాయలు కోసుకోవాలి
  5. కొంచమూసేపు వంకాయలు వేసి బాగా వేపాలి
  6. తరువాత ఉప్పు కారం ఇంగువ పసుపు ధనియాలపొడి వేసి కొద్ది సేపు మగ్గించాలి
  7. కొద్దిగా నీళ్లు పోసుకొని మరిగించాలి ఆ తరువాత చింతపండు రసము వడకట్టుకొని పోయాలి
  8. తరువాత ఏనుపుకున్న పప్పును అందులో పోయాలి
  9. అప్పుడు సాంబార్ పొడి వేసి బాగా వుడికించాలి
  10. ఇలాగ బాగా తెర్ల పెట్టాలి
  11. రుచికరమైన సాంబార్ సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర