హోమ్ / వంటకాలు / పన్నీర్ పాయసం

Photo of Paneer kheer by Aparna Reddy at BetterButter
520
1
0.0(0)
0

పన్నీర్ పాయసం

Feb-26-2019
Aparna Reddy
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ పాయసం రెసిపీ గురించి

పన్నీర్ తో చేసుకొనే తీపి వంటకం. పన్నీర్, బాదంవేసి చేసుకోవడం వలన ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • పశ్చిమ బెంగాల్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కప్ ఫ్రెష్ పన్నీర్
  2. 1/2 బాదం పౌడర్
  3. 3 కప్స్ ఫుల్ క్రీమ్ పాలు
  4. 1/4 కప్ కండెన్స్డ్ మిల్క్
  5. 1/2 చెంచా యాలకుల పొడి
  6. 2 చెంచాల నెయ్యి
  7. 10 జిడిపప్పులు
  8. 10 కిస్మిస్

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందంగా ఉండే పాన్ పెట్టుకోవాలి.
  2. పాన్ వేడియైన తరువాత నెయ్యి వేసుకొని జీడిపప్పు,కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చె వరకు వేయించుకోవాలి.
  3. ఇప్పుడు 3 కప్పుల పాలు పోసుకొని బాగా మరగనివ్వాలి.
  4. పాలు బాగా మరిగిన తరువాతపన్నీరు ను బాగా చేతితో మెదుపు కొని పొడిగా చేసుకొని వేసుకోవాలి.
  5. గరిట తో కలుపుతూ ఉండాలి.ఇప్పుడు బాదం పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
  6. కొంచెం దగ్గర పడ్డాక కండెన్స్డ్ మిల్క్ వేసుకోవలెను.
  7. అంతా గరిటెతో బాగా తిప్పుకోవాలి.చివరగా యాలకుల పొడి వేసుకోవలెను.
  8. అంతే పన్నీర్ పాయసం రెడి.ఒక బౌల్ లో కి తీసుకొని డ్రైఫ్రూట్ తో గార్నిష్ చెడుకోవలెన్.ఒక గంట ఫ్రిజ్ లో పెట్టు కొని సర్వ్ చేసుకొంటే చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర