హోమ్ / వంటకాలు / ప్రోటీన్ లడ్డూలు

Photo of Protein laddu by Pamidi Reshmitha at BetterButter
38
4
0.0(0)
0

ప్రోటీన్ లడ్డూలు

Feb-26-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ లడ్డూలు రెసిపీ గురించి

ఈ లడ్డూ లో రిచ్ ఫ్రోటిన్ ఉంటుంది పంచదార వాడం ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. జీడిపప్పు 50గ్రాములు
  2. బాదం 50గ్రాములు
  3. అవిసగింజలు50గ్రాములు
  4. నల్లనువ్వులు50గ్రాములు
  5. పండుకజ్జూరం 50గ్రాములు

సూచనలు

  1. ముందుగా పోయ్యమీద మూకుడు పెట్టి వేడి అయ్యక ఖర్జూరం తప్ప మిగతా వి నూనె లేకుండా విడివిడిగా వేయించాలి
  2. తరువాత అన్నికలిపి మెత్తగా మిక్సీ లో ఆడించి ఒక గిన్నెలో కి తీసుకోవాలి
  3. తరువాత కజ్జురం గింజలు తీసి మెత్తగా ఫెస్టు చేసి ఈ మిశ్రమాన్ని పోడిలో వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి
  4. ముద్ద అవ్వకపోతే నెయ్యి వేసుకోవచ్చును
  5. బాగ ముద్దలాగా కలిసి ఉండలు చేసుకోవాలి
  6. అంతే ఏంతో రుచి కరమైన ప్రోటీన్ లడ్డూలు రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర