హోమ్ / వంటకాలు / బీన్స్ ఫ్రై

Photo of Beens fry by Sarojani Devi at BetterButter
4
1
0.0(0)
0

బీన్స్ ఫ్రై

Feb-26-2019
Sarojani Devi
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీన్స్ ఫ్రై రెసిపీ గురించి

ప్రోటీన్ విలువలు మెండుగా లభించే హైబ్రిడ్ బీన్స్ ఉపయోగించి చేసుకునే సులువైన వంటకం .

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఇతర
 • హైదరాబాదీ
 • మితముగా వేయించుట
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. 1/4 కిలో హై బ్రీడ్ బీన్స్.
 2. ఉడికించడానికి తగినన్ని నీళ్లు
 3. ఒక టేబుల్ స్పూన్ కారం
 4. 1/2స్పూన్ ఉప్పు
 5. ఒక టేబుల్ స్పూన్ నూనె.
 6. తాలింపు కోసం రెండు ఎండుమిర్చి
 7. ఆవాలు, జిలకర, మినప్పప్పు 1 స్పూన్

సూచనలు

 1. ఒక రోజు ముందుగా బీన్స్ శుభ్రం చేసుకొని తగినన్ని మంచి నీటిలో నాన బెట్టాలి
 2. నానబెట్టిన బీన్స్ ని సుమారు ఒక గంట పాటు మెత్తగా ఉడికించాలి
 3. ఆవాలు , జీలకర్ర , మినపప్పుతో నూనె తాలింపు పెట్టుకొని ,ఉడికించిన బీన్స్ వేసేసుకొని తగినంత ఉప్పు , కారం(ఇష్టమైతే )నిమ్మరసం వేసుకొని కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర