హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ చాట్

Photo of SWEET CORN CHAT by Prathyusha Mallikarjun at BetterButter
636
3
0.0(0)
0

స్వీట్ కార్న్ చాట్

Feb-26-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ చాట్ రెసిపీ గురించి

ఇది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. స్వీట్ కార్న్ 1
  2. ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్పు
  3. పచ్చి మిర్చి ముక్కలు
  4. టొమాటో ముక్కలు
  5. ఉప్పు తగినంత
  6. కారం 1 స్పూన్
  7. జీరా పొడి చిటికెడు
  8. చాట్ మసాలా పొడి 1స్పూన్
  9. నూనె 2 స్పూన్
  10. నిమ్మరసం 2 స్పూన్

సూచనలు

  1. ముందుగా స్వీట్ కార్న్ ని ఉడకబెట్టాలి.
  2. ఒక బాండి లో నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
  3. అందులో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి
  4. కొద్దిగా వేగాక అందులో ఉప్పు,కారం,జీరా పొడి,చాట్ మసాలా పొడి వేసి కలుపుకోవాలి.
  5. స్టవ్ ఆఫ్ చేసి అందులో టొమాటో ముక్కలు, నిమ్మరసం , కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
  6. తర్వాత ఒక గిన్నెలో చాట్ వేసి అందులో కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర