హోమ్ / వంటకాలు / బొబ్బర్లు పాలకుర వడ

Photo of Black eyed beans spinach vada by Madhuri Samudrapu at BetterButter
50
6
0.0(0)
0

బొబ్బర్లు పాలకుర వడ

Feb-26-2019
Madhuri Samudrapu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బర్లు పాలకుర వడ రెసిపీ గురించి

బొబ్బర్లు ని పేదవాని మంసం గ చెప్తారు ఎందుకంటే వంద గ్రాముల బొబ్బర్లలో 25 శాతం ప్రొటిన్ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • వేయించేవి
 • చిరు తిండి
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

 1. బొబ్బర్లు 2 కప్పులు
 2. చిన్న ఉల్లిపయ 1
 3. పచిమిర్చి 2
 4. అల్లం చిన్న ముక్క
 5. వెల్లుల్లి 2 రెబ్బలు
 6. తరిగిన పాలకూర 1 కప్పు
 7. తరిగిన కొత్తిమిర తగినంత
 8. సెనగపిండి కొద్దిగా
 9. ఉప్పు తగినంత
 10. జిలకర్ర కొద్దిగా

సూచనలు

 1. బొబ్బర్ల ను ఒక పూట ముందు గా నానబెట్టాలి
 2. మిక్సి జార్ లొ నానబెట్టిన బొబ్బర్లు , పచిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర ,ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
 3. పిండి ని ఒక గిన్నెలొ తీసుకొని తరిగిన కొత్తిమీర , పాలకూర ,ఉల్లిపాయ , సెనగపిండి వేసి బాగా కలుపుకొని కాగే నునె లో వడ లా వేసుకోవాలి
 4. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర