హోమ్ / వంటకాలు / మొలకెత్తిన పెసలు ఆలూ మసాలా కర్రి

Photo of Sprouts alu masala curry by Sudha Badam at BetterButter
723
2
0.0(0)
0

మొలకెత్తిన పెసలు ఆలూ మసాలా కర్రి

Feb-26-2019
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొలకెత్తిన పెసలు ఆలూ మసాలా కర్రి రెసిపీ గురించి

ప్రోటీన్ విలువలు తో నిండిన మొలకెత్తిన పెసలు తో కర్రీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మొలకెత్తిన పెసలు 2 కప్పులు
  2. బంగాళదుంప లు 2
  3. ఉల్లిపాయ 1
  4. టొమాటో లు 2
  5. పచ్చిమిర్చి 3
  6. జీలకర్ర 1చెంచా
  7. ధనియాల పొడి 1 చెంచా
  8. అల్లంవెల్లుల్లి పేస్టు 1 చెంచా
  9. గరంమసాలా 1 చెంచా
  10. కొత్తిమీర కొద్దిగా
  11. ఉప్పు తగినంత
  12. నూనె 4 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా పెసలు మొలక వచ్చేటట్లు తయారుచేసుకుని ఉంచుకోవాలి
  2. కుక్కర్ లో 2 బంగాళా దుంపలు ఉడకపెట్టు కుని ఉండాలి
  3. పాన్ లో 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి
  4. టొమాటో లను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని వేయాలి, అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి
  5. ఇప్పుడు మొలకెత్తిన పెసలు వేసి బాగా కలిపి వేగుతుండగా ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి బాగా వేగన్నిచ్చి కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి ఉడకనివ్వాలి.
  6. మూతతీసి బాగా కలిపి, బంగాళదుంప లు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి.
  7. 5 నిమిషాలు ఉడకనిచ్చి గరంమసాలా, కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడకనిచ్చి దింపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర