Photo of OATS manchurian by Sudha Badam at BetterButter
973
8
0.0(1)
0

OATS manchurian

Feb-26-2019
Sudha Badam
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఓట్స్ 2 కప్స్
  2. ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు
  3. క్యాబేజీ తరుగు 2 టేబుల్ స్పూన్లు
  4. క్యాప్సికమ్ తరుగు 1 స్పూన్
  5. పచ్చిమిర్చి 1 పెద్దది
  6. క్యారెట్ తురుము 2 స్పూన్స్
  7. సొయా సాస్ 1 స్పూన్
  8. చిల్లి సాస్ 2 స్పూన్స్
  9. టమాటో కెచప్ 2 స్పూన్స్
  10. వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్
  11. నూనె డీప్ ఫ్రై కి తగినంత
  12. ఉప్పు తగినంత
  13. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్

సూచనలు

  1. ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ ఓట్స్ వేసుకోవాలి
  2. దీనిలో ఉల్లి తరుగు, క్యాబేజీ తరుగు, క్యారెట్ తురుము, వేసుకోవాలి
  3. క్యాప్సికమ్ తరుగు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ , కొద్దిగా ఉప్పు వేసుకోవాలి
  4. అన్ని బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి
  5. చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  6. ఈ ఉండలను కాగిన నూనె లో వేసి వేయించుకోవాలి
  7. ఇప్పుడు వేరే పాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దగా వేయించుకోవాలి
  8. దీనిలో సాస్ లు అన్ని వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి
  9. ఇది మారుగుతుండగా వేయించిన మంచురియా బాల్స్ ని వేసి బాగా కలిపి ఉల్లికాడలు జల్లుకుని 2 నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Annapurna jinkala
Feb-27-2019
Annapurna jinkala   Feb-27-2019

Yummyyy dish

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర