BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పన్నీర్ పాయసం

Photo of Panner kheer by Pasumarthi Poojitha at BetterButter
171
7
0(0)
0

పన్నీర్ పాయసం

Feb-26-2019
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ పాయసం రెసిపీ గురించి

టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ చాలా కొత్తగా ,రుచిగా ఉంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పశ్చిమ బెంగాల్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పన్నీర్ 1 కప్పు
  2. పాలు అర లీటరు
  3. పంచదార 1 చిన్న కప్పు
  4. యాలుకల పొడి 1 టేబుల్ స్పూన్
  5. నెయ్యి 3,4 టేబుల్ స్పూన్స్
  6. జీడిపప్పు 1,2 టేబుల్ స్పూన్
  7. కిస్మిస్ 2 టేబుల్ స్పూన్స్
  8. బాదం 3,4 గింజలు
  9. పిస్తా 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా పోయి వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పు ,కిస్మిస్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు అదే గిన్నె లో పాలు పోసుకుని కాచుకోవాలి బాగా కాగిన తర్వాత పంచదార వేసుకొని కాసేపు మరగనివ్వాలి,ఇప్పుడు పన్నీర్ ముక్కలుగా చేసుకొని పాల మిశ్రమం లో వేసుకొని కాసేపు మరగనివ్వాలి.
  3. ఇప్పుడు యాలుకల పొడి,జీడిపప్పు, కిస్మిస్,వేసుకొని కలుపుకోవాలి.
  4. ఇప్పుడు మరో 5 నిమిషాలు ఉడికించి పొయ్యి కట్టేయాలి,మరో గిన్నె లో కి తీసుకొని పైన బాదం పప్పు లు,పిస్తా తో అలంకరించాలి.
  5. వేడి వేడి పన్నీర్ పాయసం రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర