BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చికెన్ వేపుడు

Photo of Chicken fry by Pasumarthi Poojitha at BetterButter
0
9
0(0)
0

చికెన్ వేపుడు

Feb-26-2019
Pasumarthi Poojitha
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ వేపుడు రెసిపీ గురించి

యమ్మీ రెసిపీ.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బోన్ లెస్ చికెన్ పావు కిలో
  2. ఉప్పు సరిపడా
  3. కారం 2 టేబుల్ స్పూన్స్
  4. పసుపు కొద్దిగా
  5. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
  6. జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్
  7. గరం మసాలా 1 టేబుల్ స్పూన్
  8. పెరుగు చిన్న కప్పు
  9. కొత్తిమీర 1 కట్ట
  10. సొయా సాస్ 1 టేబుల్ స్పూన్
  11. నూనె ఫ్రై కి సరిపడా
  12. చెక్క 1 ముక్క
  13. యాలుకలు 2

సూచనలు

  1. ముందుగా పావు కేజీ బోన్ లెస్ చికెన్ తీసుకోవాలి.
  2. చికెన్ ను ముక్కలుగా చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు అదే చికెన్ ముక్కలలో ఉప్పు, కారం,ధనియాల పొడి,గరం మసాలా,జీలకర్ర పొడి,పసుపు,కారం ,సొయా సాస్,పెరుగు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి..
  4. ఇప్పుడు పొయ్యి వెలిగించి కలై పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేడి అయ్యాక చక్క,యాలుకలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని 10 నిమిషాలు చిన్న మంట పై మూత పెట్టి వేయించాలి. ఇప్పుడు మూత తీసి చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి.
  5. ఇప్పుడు కొత్తిమీర చిన్న గా తరుగుకొని చికెన్ ముక్కలలో వేసుకొని కలుపుకోవాలి.
  6. పొయ్యి కట్టేసి వేడి వేడి అన్నం లో తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర