హోమ్ / వంటకాలు / సొయా గింజలు తో పాలు తయారు చేయడం

Photo of Milk with Soya seeds  by Shobha.. Vrudhulla at BetterButter
778
4
0.0(0)
0

సొయా గింజలు తో పాలు తయారు చేయడం

Feb-26-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొయా గింజలు తో పాలు తయారు చేయడం రెసిపీ గురించి

సొయా మిల్క్ చాలా ప్రోటీన్ కలిగినది.ఇవి యింట్లో చక్కగా చేసుకో వచ్చు కూడాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పంజాబీ
  • ఉడికించాలి
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సొయా గింజలు 10 hrs నానా పెట్టాలి

సూచనలు

  1. గింజలు నానిన తరువాత వాటిని 2 చేతుల మధ్య నలిపితే తొక్క వేరు చేసుకోవాలి
  2. ఇప్పుడు ఈ సొయా గింజలని మిక్సీ లో వేసి గ్లాసుడు నీళ్లు పోసి మెత్తగా రుబ్బి తీయాలి
  3. రుబ్బిన ముద్దని ఒక గిన్నెలో వేసి దానిలో మళ్ళీ ఒక లీటర్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.కలుపుతూ ఉండాలి లేదంటే ముద్ద అడుగు అంటుతుంది
  4. అది బాగా మరిగి కాస్త చిక్కబడ్డాక దించుకోవాలి
  5. అది కాస్తా చల్లారేక ఒక గుడ్డ తో వడకట్టి పాలు వేరు చేయాలి
  6. ఈ పాలని గ్లాస్ లో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తాగితే చాలా రుచిగా ఉంటాయి
  7. అంతే సొయా గింజలతో పాలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర