హోమ్ / వంటకాలు / గ్రనోలా బార్

Photo of Granola baar by Shobha.. Vrudhulla at BetterButter
416
5
0.0(0)
0

గ్రనోలా బార్

Feb-26-2019
Shobha.. Vrudhulla
315 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గ్రనోలా బార్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగాను క్రoచీ గాను ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కలయిక
  • మైక్రోవేవులో చెయ్యటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2కప్స్ ఇన్స్టంట్ ఓట్స్
  2. అర కప్పు బాదాం తరిగినవి
  3. అర కప్పు కిస్మిస్
  4. 1కప్ ఖర్జూరం తరిగినవి
  5. నువ్వులపప్పు 2 to 3 చంచాలు
  6. బెల్లం 3/4కప్ తురిమినది
  7. వెనిల్లా ఎసెన్స్1చెంచా
  8. నెయ్యి లేక బట్టర్ 2చంచాలు
  9. బట్టర్ పేపర్ 1

సూచనలు

  1. స్టవ్ మీద మందపాటి మూకుడు పెట్టుకొని అందులో ఓట్స్ మరియు బాదాం వేసి సిం లో వేయించాలి. పచ్చి వాసన పోయే వరకు మరియు బంగారు రంగులోకి మారే వరకు వేయించుకోవాలి .
  2. వేగిన వాటిని ఒక ప్లేటులోకి తీసుకొని కాస్త చల్లార్చుకోవాలి . మూకుడులో నెయ్యి, బెల్లం వేసి కరగనివ్వాలి.కరిగిన మిశ్రమంలో వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేసి స్టవ్ ఆర్పేయాలి.
  3. బెల్లం మిశ్రమంలో కిస్మిస్ , ఖార్జురం ముక్కలు మరియు వేయించి ఉంచిన ఓట్స్ , బాదాం , నువ్వుల పప్పు వేసి బాగా కలపాలి
  4. దీన్నీ బాగా కలుపుకొని , బట్టర్ పేపర్ వేసి మరియు గ్రీస్ చేసుకున్న ప్లేట్ లో తీసుకొని నొక్కుతూ సమాంతరంగా పరుచుకోవాలి . ఇష్టానుసారం వేయించుకున్న పలుకులు చల్లుకొని మరళ నొక్కుకొని రెడీ చేసుకోవాలి .
  5. దీన్ని ఒవేన్ లో 150 c లో 10 నిమిషాలు బేక్ చేసుకోవచ్చు లేదంటే కుక్కర్ లో సన్నటి సెగ మీద 5 నిమిషాలు బెక్ చేసుకోవాలి .
  6. అయ్యాక తీసి వేడిగా ఉన్నప్పుడే నచ్చిన ఆకారంలో ముక్కలు చేసి పెట్టుకోవలెను .
  7. అంతే ఎంతో సులువుగా తయారయ్యే గ్రానోలా బార్లు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర