హోమ్ / వంటకాలు / మొక్కజొన్న పిండితో ఇడ్లీ లు

Photo of Idly with makke ki aata by Shobha.. Vrudhulla at BetterButter
406
8
0.0(0)
0

మొక్కజొన్న పిండితో ఇడ్లీ లు

Feb-26-2019
Shobha.. Vrudhulla
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొక్కజొన్న పిండితో ఇడ్లీ లు రెసిపీ గురించి

యిది చాలా బాగుంటింది చాలా వెరైటీగా కూడా ఉంటుంది.రుచిగా కూడా ఉంది.బలమయిన ఆహారము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • భారతీయ
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మొక్కజొన్న పిండి 3 కప్పులు
  2. ఆవాలు 1 చంచ
  3. శనగపప్పు 1 చంచ
  4. మిన పప్పు 1 చెంచా
  5. ఇంగువ 2 చిటికెలు
  6. కరివేపాకు 2రెబ్బలు
  7. పచ్చిమిర్చి అల్లం ముద్ద (కాస్త బరకగా ) 2 చంచలు
  8. ఉప్పు తగినంత
  9. సోడా 1 చంచ
  10. నీళ్ళు తగినన్ని

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి నెయ్య 3 చంచాలు వేసి అందులో ముందు చెప్పిన పోపు వేసి వేగాక అందులో పిండిని వేసి చక్కగా వేయించాలి రంగు మారె దాకా.
  2. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో తీసుకొని అందులో ఉప్పు అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలిపి అప్పుడు నీళ్లు పోస్తూ కలపాలి. మాములు ఇడ్లీ పిండిలా ఉండాలి .
  3. ఈ పిండిని 10 నిమిషాలు నానా పెట్టుకొని ఆ తరువాత అందులో సోడా కలిపి కాస్త తిప్పి వెంటనే నూనె రాసుకున్న ఇడ్లి ప్లేట్లలో పోసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి
  4. ఉడికిందా లేదా అని టూత్ పిక్ గుచ్చి చూసి అయిపోతే తీసేయటమే .
  5. అంతే ఎంతో సులువుగా మంక జొన్న ఇడ్లీ రెడి.ఈ పిండితో కాస్త పల్చగా ఉతప్పం ల కూడా వేయొచ్చును.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర