హోమ్ / వంటకాలు / కేరెట్ పెసరపప్పు (పొడిగా)
ఇది చాలా రుచిగా, కమ్మగా అందరికి నచ్చుతుంది.చేయడం చాలా సులభం.ఇది కేవలం 2 పదార్ధాలు,కెరేట్ మరియు పెసరపప్పు ఉపయోగించి చేస్తాము కాబట్టి పప్పులోని మాంసకృతులు, కేరెట్ లోని సుగుణాలు అధికమొత్తం లో శరీరానికి అందుతాయి. అన్నం,చపాతిలలోకి చాలా బావుంటుంది.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి