హోమ్ / వంటకాలు / పన్నీర్ చన కరీ

Photo of Paneer chana curry by Vasuki Pasupuleti at BetterButter
558
2
0.0(0)
0

పన్నీర్ చన కరీ

Feb-26-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • పంజాబీ
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చన 200 గ్రాములు
  2. పన్నీర్ 200 గ్రాములు
  3. కరోట్ 1
  4. ఉల్లిపాయలు 2
  5. టమాటాలు 2
  6. అల్లంవెల్లులి 1 చెంచా
  7. పసుపు చిటికెడు
  8. ఉప్పు సరిపడే
  9. నూనె సరిపడే
  10. కారం 1 చెంచా
  11. గరం మసాలా 1 చెంచా
  12. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. గ్రీన్ చన , పన్నీర్ కరోట్ ఉల్లిపాయలు టమాటాలు కురాకి కావలిసిన ఉప్పు కారం గరం మసాలా అన్ని సిద్ధం చేసుకొని
  2. ముందుగా స్టవ్ మీద బాండలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేపాలి పసుపు కూడా వేయాలి
  3. తరువాత ఉల్లిపాయలు వేగేకా అల్లంవెల్లులి ముద్ద వేసి బాగా కలపాలి
  4. తరువాత క్యారెట్ టమాటాలు ఉప్పు వేసి బాగా వేపాలి
  5. అన్ని మగ్గెంచిన తరువాత కారం ధనియాలపొడి గరం మసాలా వేసి బాగా కలపాలి
  6. పన్నీర్ ని ఇలాగ కోసుకోవాలి
  7. ఉడికే కూరలో కొంచెము నీళ్లు పోసి తరువాత పన్నీర్ వేసి కొంచెము సేపు ఉడకనివ్వాలి
  8. పన్నీర్ చన కరీ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర