హోమ్ / వంటకాలు / Green moong dal pongal

Photo of Green moong dal pongal by Vasuki Pasupuleti at BetterButter
834
5
0.0(0)
0

Green moong dal pongal

Feb-26-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పావుకేజీ పొట్టు పెసరపప్పు
  2. ఒక గ్లాస్ బియ్యము
  3. ఉప్పు సరిపడే
  4. నూనె సరిపడే
  5. కరివేపాకు 3 రెమ్మలు
  6. ఇంగువ చిటికెడు
  7. అల్లం ముక్కలు 4
  8. జీలకర ఒక చెంచా
  9. మిరియాలు ఒక చెంచా
  10. జీడిపప్పు కొన్ని

సూచనలు

  1. ముందుగా నాన పెట్టిన పొట్టు పెసరపప్పు, బియ్యము, ఇంగువ, అల్లం ,కరివేపాకు, ఉప్పు ,జీలకర, మిరియాలు
  2. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి జీలకర , మిరియాలు, ఇంగువ , కరివేపాకు వేసి వేపాలి
  3. అవి బాగా వేగాక అందులో 5 గ్లాసుల నీళ్లు పోయాలి
  4. తరువాత కడిగిన పప్పు బియ్యము వేయాలి
  5. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వేయేంచాలి
  6. ఉడికించిన పొంగలి
  7. తరువాత వేయించిన జీడిపప్పు తో అలంకరించి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర