హోమ్ / వంటకాలు / కాబూలీ శనగలు మసాలా కూర

Photo of Chickpea masala curry by Lalitha Kandala at BetterButter
851
3
0.0(0)
0

కాబూలీ శనగలు మసాలా కూర

Feb-27-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాబూలీ శనగలు మసాలా కూర రెసిపీ గురించి

కాబూలీ శనగల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. దీనితో గ్రేవీ మసాలా కూర చేసి రోటీ లోకి తింటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెద్ద శనగలు 1 కప్
  2. ఉల్లిపాయ 1
  3. టమాటో 4
  4. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్
  5. చనా మసాలా 1 టేబుల్ స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. కారం కొద్దిగా
  8. పసుపు కొద్దిగా
  9. జీలకర్ర కొద్దిగా
  10. నూనె 4 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. కాబూలీ శనగలు ఒక రాత్రంతా బాగా నాన బెట్టాలి
  2. కుక్కరులో నీళ్లు పోసి శనగలు వేసి 2 కూతలు వచ్చేవరకు ఉడికించాలి
  3. ఒక పాన్ లో నూనె వేసి జీర వేసి వేగాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి.
  4. తరువాత టమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి
  5. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు పేస్ట్ చేసి ఆ ముద్దను కూడా వేసి వేయించాలి
  6. కొన్ని నీళ్లు పోసి బాగా ఉడికించాలి
  7. అందులో ఉప్పు, కారం, పసుపు, మసాలా, చనా మసాలా పొడి వేసి కలపాలి
  8. ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర